యోగా పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థినులు

యోగా పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థినులు

NLG: దేవరకొండ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నల్గొండలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ హరిప్రియ శుక్రవారం తెలిపారు. బి. శివాని సీనియర్ రంగంలో ఆర్.సుమలత, ఆర్.శివాని, ఆర్.సౌజన్య, ఆర్.శ్రావణి, బి.సంధ్య, ఎస్.సౌజన్య, ఆర్.శ్రావణి జూనియర్ రంగంలో బంగారు పథకాలు సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు.