VIDEO: 'ఆరోగ్య పాఠశాల కళాజాత ప్రదర్శన'

VIDEO: 'ఆరోగ్య పాఠశాల కళాజాత ప్రదర్శన'

ADB: ఉట్నూర్ మండలంలోని లక్కారం ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా DPRO ఆదేశానుసారం ఇవాళ తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, మానసిక వ్యక్తిత్వ వికాసం, విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.