రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మధుసూదన్ రాయల్

CTR: రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మధుసూదన్ రాయల్ నియామకమయ్యారు. ఇందులో భాగంగా RPF వ్యవస్థాపకుడు రెడ్డిశేఖర్ రాయల్ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే రాయలసీమ లీగల్ అడ్వైజర్‌గా మనోహర్ రాయల్‌ను నియమించారు. వారు మాట్లాడుతూ.. బలిజ కులస్తుల ఐక్యతతో పాటు సమాజాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.