VIDEO: ఈదులబలాపురంలో ఘనంగా జ్యోతుల మహోత్సవం

VIDEO: ఈదులబలాపురంలో ఘనంగా జ్యోతుల మహోత్సవం

SS: సోమందేపల్లి మండలం ఈదులబలాపురం గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా జ్యోతుల మహోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు రామనామ జపంతో జ్యోతులు పట్టుకుని గ్రామంలో ప్రదక్షిణలు చేస్తూ భక్తి భావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేసి జ్యోతులు సమర్పించి గ్రామ శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.