VIDEI: గ్యాస్ గోదాం వద్ద 200 మందికి పైగా క్యూలైన్
WNP: గోపాలపేట మండల కేంద్రంలో యషశ్రీ ఇండియన్ గ్యాస్ గోదాం ముందు సిలిండర్ కొరత ఉండటంతో 200 మందికిపైగా వినియోగదారులు బారులు తిరారు. యషశ్రీ డిస్ట్రిబ్యూటర్ సరిత మాట్లాడుతూ.. సిలిండర్‌లు గోదాం నుంచి తెస్తె ఒక లోడులో 342 వస్తాయని, చేసిన వారానికి సిలిండర్లు గోదాంకు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి సిలిండర్ అందించే బాధ్యత తీసుకుంటామన్నారు.