వైసీపీలో ఎవ్వరికీ స్వాతంత్రం ఉండదు: మాజీ ఎమ్మెల్యే రాపాక

వైసీపీలో ఎవ్వరికీ స్వాతంత్రం ఉండదు: మాజీ ఎమ్మెల్యే రాపాక

కోనసీమ: రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో ఎంత పెద్ద నేత అయినా స్వాతంత్రం ఉండదని, ఎమ్మెల్యేకు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే జగన్‌ను కలవడానికి అవకాశం కల్పించే వారన్నారు. డిప్యూటీ సీఎం అయినా సరే డోర్ తీసుకుని లోపలికి వెళ్లే పరిస్థితి ఉండదని ఆయన ఆరోపించారు.