రేపే విశాఖలో IND-SA మ్యాచ్
VSP: IND-SA జట్ల మధ్య ఈ నెల 6న విశాఖ వేదికగా ACA-VDCA స్టేడియంలో చివరి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్‌లు కేకుల్లా అమ్ముడు పోయాయి. కాగా, నవంబర్ 28న జరిగిన తొలివిడత టికెట్ అమ్మకాల్లో అనుకున్నంత స్పందన రాలేదు. కానీ, రాంచీ, రాయ్‌పూర్‌లో కోహ్లీ సెంచరీలతో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డులు ఉండటం విశేషం.