VIDEO: ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మొసళ్ళు

VIDEO: ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మొసళ్ళు

MDK: చేగుంట మండలం వడియారం గ్రామంలో రెండు మొసళ్ళు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని పెద్ద చెరువులోకి రెండు మొసళ్ళు చేరాయి. రెండు మొసళ్ళు గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. చెరువు ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్, గ్రామపంచాయతీ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.