అమెరికా డిస్ట్రాయర్ నౌకపై ఇరాన్ దాడి
యుద్ధం వేళ అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. యూఎస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ తీరానికి 600 కి.మీ. దూరంలో ఉన్న నౌకపై మిస్సైల్‌తో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఈ దాడిలో ఆ నౌక తీవ్రంగా దెబ్బతినట్ల తెలుస్తోంది. అయితే ఈ దాడిపై అమెరికా స్పందించాల్సి ఉంది.