రేపు సంగారెడ్డికి రానున్న మంత్రి దామోదర్

రేపు సంగారెడ్డికి రానున్న మంత్రి దామోదర్

SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం సంగారెడ్డిలో పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోతిరెడ్డిపల్లిలోని పార్వతి బంకేట్ హాల్‌లో మన్నేవారి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు.