మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్

మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్

విశాఖ: నిన్న 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. నగరంలోనే అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయాల్లో మధురవాడ ఒకటి. నిన్నటి సోదాల్లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతుండడంతో ఆఫీసును కూడా సీజ్ చేశారు.