VIDEO: డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థులు

VIDEO: డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థులు

BDK: మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఐదు పరీక్ష కేంద్రాలకుగాను స్పెషల్ బస్సులను సోమవారం కేటాయించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిపో మేనేజర్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.