'అభ్యర్థులు ఎన్నికల నియమాలు పాటించాలి'

'అభ్యర్థులు ఎన్నికల నియమాలు పాటించాలి'

MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలను పాటించాలని జన్నారం మండల ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.