బస్సు ప్రమాదంలో మృతులు వీరే

బస్సు ప్రమాదంలో మృతులు వీరే

CTR: చిత్తూరుకు చెందిన బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు మాట్లాడుతూ.. తామకు ఇంట్లో మనశ్శాంతి లేదని తీర్థయాత్రలకు వెళితే ప్రమాదంలో నా సామి చనిపోయాడు అంటూ రోధించారు. ఇప్పుడు తనకు ఎవరు దిక్కు అంటున్న ఆమె బాధ వర్ణనాతీతం. మృతులు శ్రీ కళ, సునంద, శివ శంకర్ రెడ్డి,ఉమా రెడ్డి, కృష్ణకుమారి, మధు,పొంగుల ప్రసాద్‌గా గుర్తించారు.