ఇవాళ కూరగాయల ధరలు ఇలా

ఇవాళ కూరగాయల ధరలు ఇలా

KMR: జిల్లాలో కూరగాయల ధరలు ఇవాళ సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.25గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.40, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.60, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి.