VIDEO: పట్టపగలే దొంగల భీభత్సం
JN: పట్టపగలే దొంగలు భీభత్సం సృష్టించిన ఘటన పాలకుర్తి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన దుర్గాని సురేష్ ఇంట్లో ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడ్డారు. బీరువా పగలగొట్టి 3 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదు దోచుకొని వెళ్ళారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.