VIDEO: బంటనహాళ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
KRNL: చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామంలో ఉగాది పండుగను గ్రామస్థులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. టెంకాయ పందెంలలో యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఇటువంటి సంప్రదాయ క్రీడలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని పెద్దలు తెలిపారు.