VIDEO: "సరిపడా యూరియా అందుబాటులో ఉంది"

VIDEO: "సరిపడా యూరియా అందుబాటులో ఉంది"

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని అగ్రోస్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి రైతులు యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డారు. దాదాపు 400కు పైగా యూరియా బస్తాలు లారీలో వచ్చాయి. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఆందోళన చెందవద్దని విక్రయ కేంద్రం అధికారులు తెలిపారు. పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.