చలివేంద్రాన్ని ప్రారంభించిన నిర్మల రెడ్డి

చలివేంద్రాన్ని ప్రారంభించిన నిర్మల రెడ్డి

SRD: సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాస్తవమాయిలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో పట్టణంలో ఆరు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్, సభ్యులు సుధాకర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.