ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గణపవరంలో'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల
➢ ప.గో జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ కార్యక్రమం
➢ గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నతెలంగాణ మంత్రి తుమ్మల
➢ నరసాపురం శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా గోవిందరాజు నియామకం