టెంపుల్ ఛైర్మన్ లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే పరామర్శ

టెంపుల్ ఛైర్మన్ లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే పరామర్శ

KNR: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఛైర్మెన్ బండారిపల్లి లక్ష్మణ్‌ను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. శుక్రవారం కరీంనగర్ లోని లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.