'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

SRCL: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ జనార్ధన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ శబరి విద్యానికేతన్ హై స్కూల్లో నాశముక్తి భారత్ అభియన్, మిషన్ పరివర్తన సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలు ఎలా అలవాటు అవుతుంటాయి, కలిగే నష్టాలను వివరించారు.