బత్తలపల్లి టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం

బత్తలపల్లి టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం

సత్యసాయి: బత్తలపల్లి మండల కేంద్రంలోని టోల్‌గేట్ వద్ద రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి వారంతా వెంటనే అతడిని ఆర్డీటి ఆసుపత్రికి తరలించగా, బాధితుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని వైద్యులు వెల్లడించడంతో అతని బంధువులు ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచించారు.