VIDEO: వైసీపీ నేత తల్లి మర్డర్.. నిందితుడు అరెస్ట్
TPT: పుల్లారెడ్డికండ్రిగలో YCP నేత మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ గత నెల 22న హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన రమేశ్ రెడ్డి అప్పులపాలయ్యాడు. ఓ రోజు జయమ్మ పొలం పనులకు వచ్చి దొంగతనానికి ప్లాన్ చేశాడు. జయమ్మ, ఆమె భర్త కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేశాడు. జయమ్మ చనిపోయింది. ఆమె బంగారు గాజులు, చైన్ తీసుకుని పారిపోగా ఇవాళ అరెస్ట్ చేశారు.