సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో నిర్వహించారు. ఆదోని డివిజన్‌కు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ డీఐ సూర్య, డీఎల్పీవో తిమ్మక్క, హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ డీఈ బాలవర్ధిరాజు, డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు.