స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: జగదీష్ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: జగదీష్ రెడ్డి

NLG: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు దారుణంగా మారాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు కలిసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులతో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాజకీయ ఘర్షణలు లేవని తెలిపారు.