VIDEO: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

VIDEO: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

MNCL: మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బలగాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, బహుమతుల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.