విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నెల్లిమర్ల మండల వ్యాప్తంగా అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న 18 మందిపై బైండోవర్
☞ రాజాం ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందని ఆక్సిజన్
☞ వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం: DRO శ్రీనివాస మూర్తి
☞ PPM: బత్తిలిలో 53 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న పాలకొండ పోలీసులు
☞ PPM: హిమాచల్ ప్రదేశ్ జియోస్పెషియల్ మ్యాపింగ్ కార్యక్రమానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఆహ్వానం