11వ రోజు కొనసాగుతున్న భీకరయుద్ధం
మధ్యప్రాచుర్యంలో 11వ రోజు భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దాదాపు 1,900 మంది శత్రు సైనికులు మృతిచెందినట్లు ప్రకటించింది. ప్రతిదాడిగా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల దాడి జరిగింది. అమెరికాకు చెందిన డ్రోన్లను ఇరాన్ ధ్వంసం చేసింది.