VIDEO: కోమటిరెడ్డి ముందస్తు చర్యలతో తప్పిన ప్రమాదం

VIDEO: కోమటిరెడ్డి ముందస్తు చర్యలతో తప్పిన ప్రమాదం

BHNG: లక్కారం చెరువు నుంచి చౌటుప్పల్ ఊర చెరువుకు వరద తాకిడి పెరిగింది. దీంతో పురపాలికలోని కాలనీలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా MLA రాజగోపాల్ రెడ్డి మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు గుట్టల నుంచి భారీగా వస్తున్న వరద నీరు లక్కారం వద్ద కాలువను యంత్రాలతో క్లియర్ చేసి చిన్న మూసి నది వైపు మళ్ళించారు. దీంతో MLA ముందు చూపుతో ప్రమాదం తప్పిపోయింది.