జూబ్లీహిల్స్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్

TG: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఓటర్లకు EC కీలక సూచన చేసింది. ఈనెల 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతీ ఓటరు తప్పనిసరిగా తమ ఓటరు స్లిప్ తీసుకురావాలని వెల్లడించింది. ఓటరు స్లిప్ లేని వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు, పాస్‌పోర్టు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తప్పనిసరి అని పేర్కొంది.