స్నేహితుల దినోత్సవం రోజు దారుణం

స్నేహితుల దినోత్సవం రోజు దారుణం

PPT: పాలకొండకు చెందిన కొంతమంది యువకులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా బూర్జ మండలం లాభం గ్రామంలో నాగావళి నదిలో ఈతకు వెళ్ళారు. దురదృష్టవశాత్తు దుర్గా ప్రసాద్ అనే యువకుడు నదిలో గల్లంతయ్యాడు. గ్రామంలో ఉన్న యువకుల సహకారంతో డెడ్ బాడీను ఒడ్డుకు చేర్చారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది