గడపగడపకు ప్రచారం నిర్వహించిన.. ఉద్యమ నేత

గడపగడపకు ప్రచారం నిర్వహించిన.. ఉద్యమ నేత

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామం 5వ వార్డ్‌లో స్వాతంత్ర అభ్యర్థి, ఉద్యమ నేత కాడపాక రాజేందర్ శనివారం ఉదయం గడపగడప ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రధాన సమస్యలైన సీసీ రోడ్లు, సైడ్ కాలువలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆయన హామీలను స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. రాజేందర్ గెలుపు ఖాయమని యువత అంటున్నారు.