పాక్ నోరు మూయించిన భారత్

పాక్ నోరు మూయించిన భారత్

పాకిస్తాన్ మరోసారి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. యూకేలో భారత్- పాక్ మధ్య చర్చ జరగాల్సి ఉంది. అయితే, ఇందులో పాల్గొనకుండా భారత్ అధికారులు వెనుదిరిగారంటూ పాక్ ఆరోపించింది. దీనిపై భారత్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది సాయి దీపక్ మండిపడ్డారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పాక్ బృందం యూకేకు రాలేదని యూనియన్ అధికారులు తనకు ఫోన్ చేసినట్లు స్పష్టం చేశారు.