కీలక వ్యక్తులను అరెస్టు చేశాం: సజ్జనార్

కీలక వ్యక్తులను అరెస్టు చేశాం: సజ్జనార్

HYD: క్యూనెట్(మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం) కేసులో కీలక వ్యక్తులను అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. క్యూనెట్‌‌పై తెలంగాణలో 68 కేసులు నమోదు కాగా.. అందులో కేవలం HYDలోనే 22 కేసులు ఉన్నాయి. ఇటీవల మరో 4 కేసులు నమోదయ్యాయి. మూడు రాష్ట్రాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ తెలిపారు.