VIDEO: మహిళల దినోత్సవం రోజైనా న్యాయం జరిగేనా?

VIDEO: మహిళల దినోత్సవం రోజైనా న్యాయం జరిగేనా?

కాకినాడ నియోజకవర్గం జగన్నాథపురానికి చెందిన ఇద్దరు అనాథ ఆడపిల్లల దీనస్థితి ఇది. తల్లిని కోల్పోయిన వారికి అండగా ఉండాల్సిన తండ్రి కూడా ఇంటి నుంచి గెంటేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎలాంటి అండలేని ఆ ఇద్దరు ఆడపిల్లలు తమని ఆడుకోవాలంటూ DY.CM పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ స్పందించి వారి జీవితాల్లో వెలుగు నింపుతాడా? లేదా వేచి చూడాలి.