VIDEO: చెరువుల దూకి మహిళా ఆత్మహత్య

MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో చెరువుల దూకి కొండి లక్ష్మి (45) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలం చేరుకొని మృతుదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.