నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★నందిపేట్ మండలం ఎన్టీఆర్ కాలనీలో అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
★ 'రైతు భరోసా' పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ
★సిరికొండ మండలం న్యావనందిలో అడవి పంది మాంసం అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు
★బోధన్ పట్టణంలో తీవ్రంగా మారిన చెత్త సమస్య.. కమిషనర్ పట్టించుకోవాలని ప్రజల విజ్ఞప్తి