వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఆర్డీఏ
NGKL: తిమ్మాజీపేట మండలం కొడుపర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్ పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ పండించిన వరి ధాన్యాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని అమ్ముకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.