'జాతీయ లోక్ అదాలత్'లో 7,624 కేసులకు పరిష్కారం

'జాతీయ లోక్ అదాలత్'లో 7,624 కేసులకు పరిష్కారం

NLG: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన  'జాతీయ లోక్ అదాలత్'లో మొత్తం 7,624 కేసులు విజయవంతంగా పరిష్కరించబడినట్లు జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసులలో DD కేసులు: 4,182, E-Petty కేసులు: 2,512, IPC కేసులు: 886, SLL కేసులు: 44 ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రజలకు త్వరిగతిన న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.