'ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాలి'

'ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాలి'

AKP: గొలుగొండ మండలం పాకలపాడులో జరుగుతున్న పారిశుద్య పనులను శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించారు. ఇంటి వాడకం నీరు రోడ్డు మీదకు రావటాన్ని గమనించి పలు సూచనలు చేశారు. ప్రతీ రోజు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్లపై ప్రజలు చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని చెప్పారు.