స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ

స్వామివారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ

CTR: గుడిపల్లి మండల పరిధిలోని గుడి వంక కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామి వారికి MLC కంచర్ల శ్రీకాంత్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయం వద్ద అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.