ఆసుపత్రికి వెళ్లాలంటే కాలి మార్గమే శరణం..!
ASR: వై.రామవరం మండలం తడికోట గ్రామానికి చెందిన చిన్నారెడ్డి ఆదివారం చెట్టు నుంచిజారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. తమ ప్రాంతానికి 108 రావడానికి సరైన మార్గం లేదు. దీంతో అతనికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి 5 కి.మీ. మేర కాలినడకన మంచంపై గ్రామస్థుల సహకారంతో అడ్డతీగల CHCకి తరలించారు. వెళ్ళే మార్గంలో దాదాపు 7వాగులు దాటారు.