'బిర్సా ముండా స్ఫూర్తి ప్రతి యువకుడికి ఆదర్శం'

'బిర్సా ముండా స్ఫూర్తి ప్రతి యువకుడికి ఆదర్శం'

ELR: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని బుట్టాయిగూడెం మండలం కె.ఆర్.పురం ఐటీడీఏ పరిధిలో నిర్వహించిన గిరిజన స్వాభిమాన ఉత్సవాలను సోమవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా గిరిజన సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి యువకుడికి ఆదర్శం అన్నారు.