ఈ వారం థియేటర్ విడుదల సినిమాలు
➠ కాంత: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ
➠ శివ (4K రీ-రిలీజ్): నాగార్జున, రామ్ గోపాల్ వర్మ
➠ సంతాన ప్రాప్తిరస్తు: చాందిని చౌదరి, విక్రాంత్
➠ జిగ్రీస్: కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ
➠ ఈ చిత్రాలు అన్ని నవంబర్ 14న విడుదల కానున్నాయి.