మంగళం గ్రామంలో గ్రామసభ

మంగళం గ్రామంలో గ్రామసభ

CTR: పుంగనూరు మండలం మంగళం గ్రామంలో సోమవారం గ్రామ సభ జరిగింది. ఈ సభకు టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, CI సుబ్బరాయుడు, అధికారులు హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అలాగే రెవెన్యూ సమస్యలు గ్రామస్తులు తెలియజేశారు. వాటిని త్వరతిగతిన పరిష్కరించడం జరుగుతుందని అధికారలు హామీఇచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామసభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.