'పార్టీలో క్రమశిక్షణే ముఖ్యం'

'పార్టీలో క్రమశిక్షణే ముఖ్యం'

VSP: పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో వ్యవహరించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. గురువారం సింహాచలంలోని కే. కన్వెన్షన్‌లో భీమిలి నియోజకవర్గంలోని కొత్తగా నియమించిన జీవీఎంసీ వార్డు, క్లస్టర్, బూత్ కమిటీలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అధిష్టానం నిర్ణయమే అందరికి శిరోధార్యమన్నారు.