నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నెలా 38687 మందికి పింఛన్లు పంపిణీ: ఎమ్మెల్యే సోమిరెడ్డి
★ కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని స్థానికుల నిరసన
★ నెల్లూరులో రౌడీలతో ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ గిరిధర్ 
★ బట్టేపాడులో కుమారుడిని చంపిన తండ్రి