చిట్యాల ఫోటోగ్రాఫర్‌కు జాతీయస్థాయి అవార్డు

చిట్యాల ఫోటోగ్రాఫర్‌కు జాతీయస్థాయి అవార్డు

NLG: చిట్యాలకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయన్న లంబాడి జీవనశైలి ఫోటోగ్రఫీలో జాతీయస్థాయి గుర్తింపు పొందారు. లంబాడి జీవనశైలి, సంప్రదాయాలు, సంస్కృతిపై ఆయన తీసిన ఛాయాచిత్రాలకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ప్రముఖ ఫాకల్టీ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ఇల్లందు మండలం రాళ్లబండలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పలువురు ఆయనను అభినందించారు.