VIDEO: మేచరాజుపల్లిలో సైబీరియన్ పక్షుల సందడి

VIDEO: మేచరాజుపల్లిలో సైబీరియన్ పక్షుల సందడి

MHBD: ప్రతి సంవత్సరం నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో సైబీరియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. గుడ్లు పెట్టే సమయానికి సైబీరియన్ పక్షులు చెట్లపై గూళ్ళు ఏర్పరచుకొని తమ పిల్లలు ఎగిరే దశకు చేరుకోగానే తిరిగి స్వస్థలాలకు ఎగిరిపోవడం అనవాయితీగా వస్తుంది. సైబీరియన్ పక్షులు తమ గ్రామానికి వచ్చే అతిరథులని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు.